MDK: జిల్లా కేంద్రంలోని గుల్షన్ క్లబ్ వద్ద ప్రజా కళా జాతర పోస్టర్‌ను ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అరుణోదయ విమలక్క 50 ఏళ్ల కళా, సాంస్కృతిక ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ నెల 26, 27, 28 తేదీల్లో 50 గంటల పాటు ప్రజా కళా జాతర నిర్వహించనున్నట్లు రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బోనాల స్వామి తెలిపారు. జాతరను విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
'ప్రజా కళా జాతరను విజయవంతం చేయండి'


