MNCL: తాండూర్ మండలంలోని కేజీబీవీలో ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం SSC విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. బాలికల సంక్షేమానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
తెలంగాణ
SSC విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ


