హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫార్మర్ రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు చేసుకోవాలి'

SRD: రైతులు తప్పనిసరిగా 'ఫార్మర్ రిజిస్ట్రీ'లో వివరాలు నమోదు చేసుకోవాలని కంగ్టిలో AEO శ్వేత సోమవారం రైతులకు సూచించారు. ఈ ఐడీ ద్వారా అర్హులైన రైతులకు PM కిసాన్ వంటి పథకాలు సులభంగా అందుతాయని తెలిపారు. రైతులు తమ ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ పుస్తకం, మొబైల్ నంబర్‌తో AEOని కలిసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు..