ADB: కార్మికుల ఐఎఫ్‌ఎంఎస్ ఐడీ ఎన్‌రోల్‌మెంట్‌పై అధికారుల హామీతో నేడు, రేపు చేపట్టనున్న మునిసిపల్ కార్మికుల సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి అనుమోల కిరణ్ తెలిపారు. సోమవారం సీఐటీయూ, మునిసిపల్ యూనియన్ నాయకులు చర్చల అనంతరం వివరాలు వెల్లడించారు. ప్రక్రియ విఫలమైతే భవిష్యత్తులో పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
IFMS IDపై అధికారుల హామీ


