SRPT: నడిగూడెం మండలంలోని కాగిత రామచంద్రపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీలో సోమవారం 444 యూరియా బ్యాగుల బుకింగ్‌కు అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు రైతులు యూరియా బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
తెలంగాణ
రైతులకు గుడ్ న్యూస్


