హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదాల నివారణకు చర్యలు

MDK: నర్సాపూర్ బీవీఆర్‌ఐటీ కళాశాల సమీపంలో స్పీడ్ బ్రేకర్ పక్కనే ఏర్పడిన గుంత ప్రమాదాలకు కారణమవుతోంది. విషయం తెలిసిన వెంటనే ASI ముజీబ్, బ్లూకోల్ట్స్ సిబ్బంది మోహన్, విష్ణువర్ధన్‌రెడ్డి అక్కడకు చేరుకుని దగ్గరుండి గుంతను పూడ్చివేయించారు. ప్రమాదాల నివారణకు సమయానికి స్పందించిన పోలీసుల చొరవను ప్రయాణికులు, స్థానికులు ఎంతగానో అభినందించారు.