GDWL: పెబ్బేరు మండలం రంగాపూర్ పరిధిలోని NH-44 జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు బైక్‌ను ఢీకొనడంతో ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన మాజీ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారి బీసన్న తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ రవి వెంటనే స్పందించి తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
VIDEO: మానవత్వం చాటుకున్న మాజీ సర్పంచ్


