NLG: నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన మైల రామలింగయ్య కు ప్రమాదవశాత్తు కాలు విరిగింది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక సహాయం అందించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే


