హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాళ్లపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

RR: షాబాద్ మండలం తాళ్లపల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ స్వాతి మాణిక్య గౌడ్ ప్రారంభించారు. గ్రామస్తులు, పెద్దలు, కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని సర్పంచ్ తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.