NTR: నందిగామలో సోమవారం ప్రజా సంఘాల నాయకులు ఆర్డీవోకి వినతిపత్రం అందించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే కళ్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత రెండు దశాబ్దాలుగా ఏనాడు లేనంత తీవ్రమైన కరువు నెలకొంది. ఎన్టిఆర్ జిల్లాను తక్షణమే కరువు ప్రాంతాలను ప్రకటించాలని కోరారు. రైతు - కూలీలను ఆదుకోవాలి ఉపాధి పనులు కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామ ఆర్డీవోకి వినతిపత్రం


