MDCL: సీతాఫల్‌మండి కార్పొరేటర్ డాక్టర్ హేమ శ్యామల మల్కాజిగిరిలోని యాదవ్ నగర్ యూత్ టీమ్ (YNY) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అనంతరం నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
గణేష్ మండపాన్ని సందర్శించిన కార్పొరేటర్


