హైదరాబాద్: 28°C
తెలంగాణ

తన్విత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

BDK: జూలూరుపాడు మండలం వినోబా నగర్ సర్పంచ్ గంగావత్ నవీన్ కుమార్తె చిన్నారి తన్విత నిన్న అకాల మరణం నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి ఇవాళ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఈ బాధను తట్టుకునే ధైర్యాన్ని భగవంతుడు కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.