HYD: సైఫాబాద్ ఘటనపై సోషల్ మీడియా పోస్టుల కేసులో బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సీఎం సోదరుడి భూమి కేటాయింపులపై ప్రశ్నలు ముద్రించిన టీ-షర్ట్ ధరించి వచ్చిన ఆయన, విచారణకు సహకరిస్తానన్నారు. ప్రతిపక్షంగా ప్రశ్నించడం తమ బాధ్యతని, ఎన్ని కేసులు పెట్టినా న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన మన్నె క్రిశాంక్


