KDP: గురజాడ అప్పారావు అభ్యుదయ కవితా పితామహుడు, నవయుగ వైతాళికుడని మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లిలో గురజాడ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ..'దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్' అంటూ సమాజానికి గొప్ప సందేశం అందించారని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'గురజాడ అభ్యుదయ కవితా పితామహుడు'


