కృష్ణా: గుడ్లవల్లేరు(M) పెంజెండ్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బొప్పన రామచంద్రరావుతో పాటు పలువురు యువకులు ఇటీవల కొడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ చేరిక ఆసక్తికరంగా మారింది. అయితే ఈ పరిణామాలు కేవలం వ్యక్తిగత రాజకీయ నిర్ణయాలకే పరిమితమవుతాయా? లేదా స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రభావం చూపుతాయా అనే ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మారిన రాజకీయ పరిణామాలు


