SDPT: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథి కడవెర్గు రాజనర్సు మాట్లాడుతూ.. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన బాపూజీ తెలంగాణ సాధనకు విశేష కృషి చేశారని కొనియాడారు. జిల్లా అధ్యక్షుడు డా. సతీష్ మాట్లాడుతూ చేనేత కార్మికులను సంఘటితం చేశారన్నారు.
తెలంగాణ
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి


