SRD: సంగారెడ్డి భక్తులు, పర్యాటకుల కోసం టీజీఎస్ఆర్టీసీ బీహెచ్ఎల్ డిపో నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చినట్లు డిపో మేనేజర్ వి.మోహన్ రావు తెలిపారు. సెప్టెంబర్ 25 నుంచి 29 వరకు గోకర్ణ, మురుడేశ్వర్, ఉడిపి, గోవా ప్రాంతాల దర్శనానికి రాజధాని ఏసీ బస్సును ఏర్పాటు చేశారు. ఒక్కో ప్రయాణికుడికి రూ. 6,200 ఛార్జీగా నిర్ణయించారు.
తెలంగాణ
టూర్ ప్యాకేజీల ప్రకటన


