మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్ నం:2 వైపున ప్రయాణికుల భద్రత కోసమే ఇటుక గోడను నిర్మించినప్పటికీ, స్టేషన్ లోపలికి వెళ్లేందుకు 70 మెట్ల ఎత్తుతో కూడిన కాలినడక వంతెన మాత్రమే ఉన్నది. ఎస్కవేటర్, లిఫ్ట్ సౌకర్యం కూడా లేకపోవడంతో 70 మెట్ల ఎత్తు ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కడం వృద్ధులకు, అనారోగ్య, లగేజీతో వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
ప్లాట్ నం. 2 వైపున తీవ్ర ఇబ్బందులు


