ఆదిలాబాద్: ప్రజావాణి అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని అదనపు కల్లెక్టర్‌లు ఆర్.ఎస్.చిత్రు, రాజేశ్వర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను వారు స్వీకరించి, పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు.
తెలంగాణ
అర్జీలు స్వీకరించిన అదనపు కలెక్టర్


