హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యార్థిపై దాడి.. నలుగురికి అస్వస్థత

MLG: ఏటూరునాగారం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థి లీడర్ పేరుతో తోటి విద్యార్థులపై కర్రతో దాడి చేయడంతో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. పది రోజుల్లోనే ఇలాంటి ఘటన రెండోసారి చోటుచేసుకోవడంత, విద్యార్థులకు రక్షణ కరవైందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.