నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో రెమిడియల్ పరీక్షలు రాసే విద్యార్థులపై కాలేజీ అధికారులు ఆంక్షలు విధించారని TSAS స్టేట్ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా రెమిడియల్ రాసే విద్యార్థులు పరీక్ష రోజే హాజరుకావాలని, ఒక్కరోజు ముందు రావొద్దని, పరీక్ష కాగానే హాస్టల్ రూమ్ ఖాళీ చేయాలని కొత్తగా ఆంక్షలు జారీ చేశారన్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడతారన్నారు.
తెలంగాణ
విద్యార్థులపై ఆంక్షలు.. స్టేట్ చీఫ్ ఆగ్రహం!


