GDWL: జూరాల ప్రాజెక్టు వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. ఇవాళ జూరాల ప్రాజెక్టు సందర్శనకు BRS నేతలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆత్మకూరు, అమరచింత, మదనాపురంలో BRS నేతలను అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిని వ్యవసాయ క్షేత్రం వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయనను ఇంటికి తరలించారు. ప్రాజెక్టు వద్దకు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణ
VIDEO: జూరాల వద్ద పోలీసుల పహారా


