హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుస్తకాల పంపిణీపై వివాదం

MDK: ఉచిత పుస్తకాలు అందలేదని అడిగినందుకు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. లెక్చరర్‌ను ప్రశ్నించగా PDF జిరాక్స్ చేయించుకోవాలనడమే కాకుండా, వాట్సాప్ గ్రూప్‌లో కించపరిచారని సదరు విద్యార్థిని ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది. లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందాక శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపల్ తెలిపారు.