ఖమ్మం శ్రీనివాసనగర్‌కు చెందిన ఓ యువతి తమ ఇల్లు కూల్చివేస్తామని అధికారులు చెబుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి మృతి చెందారని, తల్లికి మాటలు, వినికిడి లేదని ఆమె తెలిపారు. తమ కుటుంబ పరిస్థితులను అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో తమ ప్రాంతానికి నీళ్లు, రోడ్ల వంటి మౌలిక సదుపాయాలు కల్పించారని, ప్రస్తుత ప్రభుత్వం తమను అదుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: ఇళ్లు కూల్చివేతపై మహిళ ఆవేదన


