హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ షోరూమ్‌లో అగ్ని ప్రమాదం!

SRPT: కోదాడ పట్టణంలో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టీచర్స్ కాలనీలో హెచ్‌ఆర్‌ఈవీ మోటర్స్ షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో నాలుగు ఈవీ మోటర్ బైక్‌లు దగ్థం అయ్యాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.