హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉద్యమకారులకు సంక్షేమ ప్రయోజనాలు అందించాలి'

ASF: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలని కోరుతూ ఉద్యమకారులు సోమవారం బెజ్జుర్ నోడల్ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఉద్యమకారుల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి వారికి తగిన గౌరవం, సంక్షేమం కల్పించాలని కోరారు. అర్హులైన ఉద్యమకారుల వివరాలను సేకరించాలన్నారు.