హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష్మారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

MBNR: జూరాల ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నా నేపథ్యంలో ఈ రోజు ఉదయం హైదరాబాద్ తిరుమలహిల్స్‌లోని నివాసంలో మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అరెస్టులను లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జెడ్పీ వైస్ ఛైర్మన్ కోడగల్ యాదయ్య తదితరులు ఉన్నారు.