HYD: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా శ్రీమతి శారదా నెరెళ్ల ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్‌లోని బుద్ధ భవన్‌లోని రెండో అంతస్తులో కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు.
తెలంగాణ
మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా శారదా


