HYD: మూసారాంబాగ్ శాలివాహననగర్‌లో కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. మృతుడు ముత్తె చంద్రశేఖర్ అంబర్‌పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తునట్లు సమాచారం. అర్థరాత్రి ఓ యువతికి వీడియోకాల్ చేసి ఉరేసుకుంటున్న ఆమెకు తెలిపారు. వెంటనే ఆమె చైతన్యపురి పోలీసులకు సమాచారం ఇచ్చింది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
ఉరేసుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య


