హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి'

ఆదిలాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలక సూచన చేసింది. రైతులు రిజిస్ట్రేషన్ (ఫార్మర్ రిజిస్ట్రీ) తప్పనిసరిగా చేసుకోవాలని ఆదేశించింది. ఈ రిజిస్ట్రేషన్ కోసం సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు గ్రామాల్లో ప్రత్యేక క్యాంపెయిన్లు నిర్వహించనున్నారు. రైతులు ఆధార్ కార్డు, భూమి పాస్‌బుక్, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌తో ఈ సేవను పొందవచ్చు.