KNR: కరీంనగర్‌కు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి అశోక్ రావు పెట్రోల్ బైక్‌ను ఎలక్ట్రిక్ వెహికిల్‌గా మార్చి హౌరా అనిపించారు. సుజీకి యాక్సెస్ పెట్రోల్ బైక్‌ను ఎలక్ట్రిక్ వస్తువులు తెప్పించుకొని ఎలక్ట్రిక్ వెహికల్ తయారుచేసినట్లు తెలిపారు.1984ఆర్టీసీ డ్రైవర్‌గా చేరిన ఆయన, TI-3 హోదాలో పనిచేసి రిటైర్ అయ్యారు.
తెలంగాణ
పెట్రోల్ బైక్‌ను ఎలక్ట్రిక్ వెహికిల్‌గా మార్చిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి


