SDPT: బెజ్జంకి మండలంలోని బేగంపేట, గూడెం గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
మృతుల కుటుంబాలను పరామర్శించిన: మాజీ ఎమ్మెల్యే


