హైదరాబాద్: 28°C
తెలంగాణ

లండన్‌లో NRI BRS గ్రీట్ అండ్ మీట్

WGL: లండన్‌లో నిర్వహించిన NRI బీఆర్ఎస్ గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమంలో ఇవాళ వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులు మాతృభూమి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో NRI బీఆర్ఎస్ అధ్యక్షుడు నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.