BPT: చీరాలలో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేనేత సంఘాల ఐక్యకార్యాచరణ కమిటి కన్వీనర్ నారాయణ అన్నారు. ఈవూరుపాలెంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. అర్హలైన వారికి నేతన్న సేవలో పథకం వర్తింప చేయాలని, సకాలంలో ఎన్నికలు జరపాలని, సహకార సంఘాలకు ఎన్నికలు జరపాలని పేర్కొన్నారు. పింఛన్లు పొందడానికి అడ్డంకిగా ఉన్న నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'చేనేతల సమస్యలు పరిష్కరించాలి'


