NLR: ఉదయగిరి MRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ షేక్ కర్రీ మున్నీసా బేగానికి డాక్టరేట్ లభించింది. డీప్ లెర్నింగ్ టెక్నిక్స్ ఫర్ రియల్ టైం ఎమోషన్ రికగ్నైజేషన్ ఇన్ హ్యూమన్ స్పీచ్ అనే అంశంపై డాక్టర్ కౌశల్ కుమార్ మార్గదర్శకత్వంలో 2021 నుంచి పరిశోధన చేశారు. దీంతో ఆమెకు డాక్టరేట్ వచ్చింది. పలువురు ఆమెను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఉదయగిరి కాలేజీ లెక్చరర్‌కు డాక్టరేట్


