AKP: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐలలో విద్యార్థుల అడ్మిషన్లకు ఈనెల 22 చివరి తేదీ అని కన్వీనర్ నర్సీపట్నం గవర్నమెంట్ ఐటిఐ ప్రిన్సిపల్ గౌరీమణి తెలిపారు. విద్యార్థులు తమ సమీప కాలేజీలలో సంప్రదించి తమకు నచ్చిన కోర్సులలో జాయిన్ అవ్వాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ ఫోటోలతో సహా హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐటీలలో ప్రవేశాలకు రేపే చివరి తేదీ


