ASR: ఆంధ్రాకశ్మీర్ లంబసింగితో పాటు చెరువులు, తాజంగి ప్రాంతాలు దట్టమైన పొగమంచుతో కనువిందు చేస్తున్నాయి. వర్షాల వేళ ఉదయం, సాయంత్రం కురుస్తున్న మంచు అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చి ఫొటోలు దిగుతూ సందడి చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
లంబసింగిలో మంచు అందాలు


