హైదరాబాద్: 28°C
తెలంగాణ

నంబర్ ప్లేట్ దాచొద్దు… బాధ్యతను మర్చిపోవద్దు..!

RR: ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. వాహనాల నంబర్ ప్లేట్లను కప్పి ఉంచడం, దాచడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించడంతో పాటు ప్రతి వాహనదారుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.