NZB: ధర్‌పల్లి మండలంలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ప్రముఖ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి కుల బంధువులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాపూజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం, సమాజ సేవను కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ధర్‌పల్లిలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమం


