SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని ఉత్తమ్ పద్మావతి నగర్‌లో ఏర్పాటు చేసిన గణపతి వద్ద కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు విఘ్నాలను తొలగించి కష్టాల్లో అండగా నిలిచేవారు గణనాధుడని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే


