హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే

NLR: రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పార్థసారథి సోమవారం జిల్లా పర్యటనలో భాగంగా కావలి పట్టణానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆయనకు పుష్పగుచ్చంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఇరువురు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించుకున్నారు.