ATP: గుంతకల్లు రైల్వే జంక్షన్‌లో ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు బైపాస్ లైన్లను నిర్మిస్తున్నారు. జంక్షన్‌లో రైళ్ల ఇంజిన్లు మార్చాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే నాలుగు లైన్లు నిర్మించగా, రూ.800 కోట్లతో మరిన్ని లైన్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. భూసేకరణ, టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జంక్షన్‌లో బైపాస్ లైన్ల విస్తరణ


