హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్లీన్ అండ్ గ్రీన్ అవగాహన కార్యక్రమం

KDP: సిద్ధవటం(M) టక్కోలి గ్రామంలో సోమవారం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమంపై ఇంటింటా అవగాహన కల్పించారు.తడి,పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించారు.ప్లాస్టిక్ వ్యర్థాల కోసం ప్రతి ఇంటికీ డస్ట్‌బిన్, సంచిని అందజేశారు. ప్లాస్టిక్ కవర్లు,బాటిళ్లు,అట్టపెట్టెలను సంచుల్లో వేసిస్వచ్ఛ రథానికి అందించాలని తెలిపారు.