PPM: నర్సిపురంలోని డీఎల్డీవో భవనాన్ని తాత్కాలిక జడ్పీ కార్యాలయంగా మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 24 నుంచి సీఈవో, డీడీవో సహా సిబ్బంది అక్కడి నుంచే విధులు నిర్వహిస్తారని డీఎల్పీవో నాగభూషణరావు తెలిపారు. శాశ్వత జడ్పీ భవన నిర్మాణం తుది దశకు చేరిందని, అది పూర్తవగానే అక్కడికి మారుస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
నర్సిపురంలో తాత్కాలిక జడ్పీ కార్యాలయం


