ATP: గత కొన్ని నెలలుగా జిల్లాలో తీవ్ర వర్షాభావంతో నీరు లేక చెరువులు ఎండిపోయాయి. వినాయక చవితి రావడంతో వినాయక విగ్రహాలను నీరు లేని చెరువులో నిమజ్జనం చేశారు. అయితే రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాలో కురిసిన వర్షానికి పలు చెరువుల్లో నీళ్లు వచ్చి చేరి విగ్రహాలు మునిగాయి. ఇది చూసిన ప్రజలు తన బిడ్డను తీసుకెళ్లడానికి స్వయంగా గంగమ్మే వచ్చిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గణపయ్యను చేరిన గంగమ్మ


