PLD: హైదరాబాద్‌లో పల్నాడు యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. మృతుడు రొంపిచర్లకు చెందిన ప్రవీణ్‌కుమార్(23)గా సమాచారం. మాదాపూర్‌లో పని చేస్తున్న అతను గ్రామం నుంచి వచ్చి, KPHBరోడ్ నెంబర్-2లోని ఓ హాస్టల్ బాత్రూంలో ఉరేసుకున్నారు. ఆర్థిక సమస్యలతోనే తన సోదరుడు బలవన్మరణానికి పాల్పడినట్లు మృతుడి సోదరుడు ధనుశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌లో జిల్లా యువకుడి ఆత్మహత్య


