TPT: తిరుపతికి వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. తిరుమలలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాధారణ భక్తులకు జారీ చేసే ఉచిత సర్వదర్శనం టైమ్ స్లాట్ (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల నిలిపివేతను మరో నాలుగు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్
'4 రోజుల పాటు ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీ రద్దు'


