హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా వినాయక ఉత్సవాలు

NGKL: నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర గత ఎనిమిది రోజుల నుంచి భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను యూత్ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు చేసి, మహిళలు కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మలతో అలరిస్తున్నారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.