టంగుటూరు (M) మల్లవరప్పాడులో ఎస్టీ కాలనీకి చెందిన చౌటూరి శ్రీలక్ష్మి (32) భర్త 7 నెలల క్రితం చనిపోయాడు. కూలిపని చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. ఇంటి వెనుక ఉండే పొన్నూరు రాంబాబు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయగా నిరాకరించింది. కక్షతో రాంబాబు కత్తితో శ్రీలక్ష్మి, ఆమె కుమారుడు సాయి(7)పై దాడి చేశాడు. ప్రస్తుతం శ్రీ లక్ష్మీ రిమ్స్ ఆస్పత్రిలో ఉంది .
ఆంధ్రప్రదేశ్
పెళ్లికి నిరాకరించిందని కత్తితో దాడి


