అన్నమయ్య: లయన్స్ క్లబ్ 2026- 27 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. అధ్యక్షుడిగా జె. యశ్వంత్, కార్యదర్శిగా ఈ. మనోజ్ కుమార్ రెడ్డి, కోశాధికారిగా మారిమిరెడ్డి ప్రశాంత్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఐఐటీ వారణాసిలో ప్రవేశం పొందిన విద్యార్థిని టి. నవదీపికకు రూ.20 వేల స్కాలర్‌షిప్ చెక్కును అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక..!


